Breaking News

జిహాన్‌ దారూవాలాకు తొలి ఎఫ్‌2 టైటిల్‌...


 వచ్చే ఏడాది ఫార్ములావన్‌ (ఎఫ్‌1) లో అరంగేట్రం చేయనున్న దిగ్గజ రేసర్‌ మైకేల్‌ షుమాకర్‌ తనయుడు మిక్‌ షుమాకర్‌ ఈ ఏడాదిని ఘనంగా ముగించాడు. ఆదివారం ముగిసిన ఫార్ములా-2 చాంపియన్‌ షిప్‌లో 21 ఏళ్ల మిక్‌ ఓవరాల్‌ చాంపియన్‌గా అవతరించాడు. 12 రేసుల ఈ సీజన్‌లో ప్రెమా రేసింగ్‌ జట్టు తరఫున పోటీపడిన మిక్‌ మొత్తం 215 పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. వచ్చే ఏడాది మిక్‌ ఫార్ములావన్‌లో అమెరికాకు చెందిన హాస్‌ జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు.

జిహాన్‌ దారూవాలాకు తొలి ఎఫ్‌2 టైటిల్‌...
భారత్‌కు చెందిన రేసర్‌ జిహాన్‌ దారూవాలా తన కెరీర్‌లో తొలిసారి ఎఫ్‌2 రేసులో విజేతగా నిలిచాడు.