వారాంతాన విదేశీ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పతనమయ్యాయి. యూఎస్‌లో థ్యాంక్స్ గివింగ్ సెలవుల నేపథ్యంలో డాలరు ఇండెక్స్ బలహీనపడగా.. 10 ఏళ్ల ట్రెజరీ ఈల్డ్స్ సైతం నీరసించాయి. అయినప్పటికీ పసిడి ధరలు పతనంకావడం గమనార్హం! దీంతో దేశీయంగానూ ఎంసీఎక్స్‌లో వరుసగా ఐదో రోజు పసిడిధరలు డీలాపడ్డాయి.
న్యూయార్క్ కామెక్స్‌లో పసిడి, వెండి ధరల పతనం
Reviewed by AUTHOR..
on
November 27, 2020
Rating: 5