మహీంద్రా మరాజ్జోపై డిస్కౌంట్లు
దీపావళి తర్వాత కూడా ఆటో కంపెనీ తమ కార్లపై వినియోగదారులను ఆకర్షించడానికి ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో మహీంద్రా మరాజో కారు కూడా ఆకర్షణీయమైన డిస్కౌంట్లతో మార్కెట్లో కొనసాగుతోంది.
మీరు మహీంద్రా మరాజ్జోను కొనుగోలు చేస్తే, మీరు 40,200రూపాయల వరకు ప్రయోజనం పొందవచ్చు.
ఇది కాకుండా, ఈ కారుపై కార్పొరేట్ డిస్కౌట్లు, ఎక్ఛేంజ్ ఆఫర్లు, వినియోగదారు పథకాలు ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు.
బిఎస్6 ఇంజిన్తో కొత్త మరాజో రూ.11.25లక్షలతో ప్రారంభమవుతోంది. ఈ ధర మహీంద్రా మరాజో యొక్క ఎం2 వేరియంట్.
