వన్-ఆన్-వన్ టీచింగ్ విధానం : భారత్ లో విద్యా రంగం లో సమూల మార్పులు
పాఠశాల, కోర్స్, విద్యా కార్యక్రమంలో మీరు అనుసరించేది ఏదైనప్పటికీ, ఏ విద్యార్థి అయినా వన్-ఆన్-వన్ టీచింగ్ విధానం ద్వారా ఉత్తమ ప్రదర్శన అందిస్తారు. చెప్పాలంటే తరగతిగదిలో అధిక సంఖ్యలో ఉండే విద్యార్థుల మధ్య ఇది అసాధ్యం. దీనివలన విచారించదగిన విషయం ఏమిటంటే క్లిష్టమైన అంశాలతో సతమతమవుతున్న కొందరు విద్యార్థులు వెనుకబడిపోతున్నారు. ఏదేమైనప్పటికీ ఈ మహమ్మారి వివిధ వయసుల వారికి, అలాగే విద్యా భవిష్యత్తులో ఇ-లర్నింగ్ అనేది విద్యార్థులకు ఒక గొప్ప ఆశీర్వాదం అని రుజువు చేస్తుంది.
ఆప్టిట్యూడ్-బేస్డ్ పర్సనలైజ్డ్ ప్లాట్ఫాం BasicFirst ఒక ప్రత్యేకమైన ఇ-లర్నింగ్ విధానానికి తెరతీసింది. ఇది ప్రతీ విద్యార్థికి కోసం పాఠ్యాంశాలను ప్రత్యేకంగా రూపొందించడమే కాకుండా, దేశంలోని IIT మరియు IIM లకు చెందిన అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, కోచ్లు, మెంటర్ల ద్వారా ఉత్తమ శిక్షణ పొందే అవకాశాన్ని అందిస్తుంది. IIT, మెడికల్ కోర్సుల కోసం లేదా, వివిధ రాష్టాల 10 మరియు 12 బోర్డు పరీక్షల వంటి పోటీ పరీక్షల కోసం BasicFirst ఉత్తమ శిక్షకులు మరియు విద్యార్థులతో కలిసి గొప్ప ఫలితాలను అందిస్తుంది.ఇప్పుడు విద్యార్థులు తమకు అర్థం కానీ విషయాల కోసం ఆందోళన చెందడం లేదా తమకున్న సందేహాలను నివృత్తి చేసుకోవడం కోసం వేచిఉండవలసిన అవసరం లేదు. ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే ఉపాధ్యాయులతో చాట్, ఫోన్ కాల్ ద్వారా ఎటువంటి భయం లేకుండా తమకున్న సందేహాలను నివృత్తి చేసుకుంటూ, మరింత సమర్థవంతంగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. దీనికోసం విద్యార్థులు చేయవలసినదల్లా Basic First పోర్టల్లో లాగ్ ఆన్ అయ్యి, తమ సందేహాన్ని అడగడం కోసం 'ఆస్క్ రెస్పాన్స్' విభాగాన్ని ఎంచుకోవడం మాత్రమే. తరువాత కొద్ది క్షణాలలోనే అధ్యాపకుడు నేరుగా మీకు కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేస్తారు.
